Home » Helicopter Crashes Near Kedarnath
ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పో