Home » help line center
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించటంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో క్రైం రేటు తగ్గినా… గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. దీర్ఘకాల లాక్ డౌన్ నేపధ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ద�