Home » Help Number
కరోనా విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా వెంటనే 1902 (హెల్ప్ లైన్) ఫోన్ చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్య సమస్య