Home » Hema Mother
దాంతో నా తల్లి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అమ్మ బాగా చితికిపోయారు.
ఇటీవలే హేమ తల్లి లక్ష్మి నవంబర్ 17న మరణించింది. (Hema)
పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ 80 ఏళ్ళ వయసులో మరణించారు. (Hema)