Hemant

    సతీష్ మర్డర్ కేసు : నేరాన్ని ఒప్పుకున్న హేమంత్!

    September 2, 2019 / 12:50 PM IST

    సతీశ్‌ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు. విచారణలో నేరాన్ని హేమంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. యువతితో వివాహేతర సంబంధం వద్దన్నందుకే సతీశ్‌ను హత్య చేసినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు సతీశ్, హేమంత్ మద్యం సేవిస్తుండగా యువతి ప్ర�

10TV Telugu News