Home » HEMATH BISWA SARMA
ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్ష�