Home » hen fight
సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోలీసు అధికారులు పెడుతున్న ఆంక్షలు పనికి రాని హడావుడి లాంటిది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి చేస్తన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే.
పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా.. పుంజులు బరుల్లోకి దిగడం కాయమే అంటున్నారు పందెంరాయుళ్లు. కోనసీమ గ్రామాల్లో భారీగా బరులు రెడీ చేశారు. మెట్టతోక కోడి మెరుస్తుందని
నోట్ల కట్టలకు రెక్కలొచ్చేశాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి కత్తి కట్టి బరిలోకి దిగింది. తొడ కొట్టి సమరానికి సై అంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తూర�
సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంబరం. కొత్త దుస్తులు, పిండివంటకాలే కాదు మరో ప్రధానమైన సంబరం కూడా ఉంది. అదే కోడి పందేలు. సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పుంజుల సమరం ఖాయం. కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల కోట్ల రూప