Home » henna
గోరింటాకు ఇష్టపడని ఆడవారు ఉండరు. గోరింటాకు, మెహందీ పౌడరు రెండిటినీ చేతులకు పెట్టుకుంటూ ఉంటారు. వీటిలో గోరింటాకు శ్రేష్టమైనదని.. ముఖ్యంగా మహిళల్లో ఉండే హార్మోన్ల అసమతుల్యతను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టుకి రంగు వేసుకోవడం మామూలు. సాధారణమైన సమయాల్లోనే తగు జాగ్రత్తలు తీసుకుని హెయిర్ డైలు వాడాలి. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలు జుట్టుకి రంగులు వాడటం ఎంతవరకూ సేఫ్ అంటే.. ఖచ్చితంగా సేఫ్ కాదంటున్నారు నిపుణులు..
ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాడంలో అందంతో పాటు.ఆరోగ్యాన్నిచ్చే గోరింటను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దీంతో పాటు షాంపూలు, కండీషనర్లు మానేసి సహజసిద్ధంగా లభించే శీకాయ, కుంకుడు కాయను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది.
గోరింటాకు వినియోగం పెరగటంతో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గోరింటాకు సాగు ఉంది. గోరింటాకు పంట అదిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా �