Home » herassment
ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతిని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సహోద్యోగి వేధింపులకు గురి చేయటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
సాధారణంగా మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల�