Home » Here are the 17 best foods for high blood pressure.
అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు జీర్ణశక్తిని పెంచుతాయి. ఆకలిని నియంత్రిస్తాయి. అరటి పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతుంది.