Home » here is a hero
మనిషికి చేతులు, కాళ్లు..ఇలా అన్ని ఉన్నా..ఇతరులపై ఆధార పడుతుంటుంటారు. తన కాళ్ల మీద నిలబడాలని కొంతమంది అనుకోరు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయరు. కానీ..ఓ రైతు చేస్తున్న ఓ పని అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతరులకు స్పూర్తిని కలిగిస్తున్నాడు. ఇతనికి ఓ కాలు ల�