Heritage Gold

    వారసత్వమా? రసీదు ఉందా? : పాత బంగారం లెక్క ఎలా తేలుస్తారు?

    October 30, 2019 / 10:38 AM IST

    మీరు ఇంట్లో బంగారం దాచారా? అయితే లెక్క చెప్పాల్సిందే. రసీదు చూపించాల్సిందే. లేదంటే పన్ను కట్టాలి. చిన్న బంగారం ముక్క ఉన్నా లెక్క చెప్పాల్సిందే అంటోంది మోడీ ప్రభుత్వం. అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్�

10TV Telugu News