Home » Hero 160R 4V Launch
Hero 160R 4V Launch : భారత మార్కెట్లోకి Hero 160R 4V కొత్త బైక్ వచ్చేసింది.. జూన్ 15 నుంచి బుకింగ్లు ప్రారంభం కానున్నాయి. జూలై రెండవ వారంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.