Home » hero entry
Child Artist: బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా మనల్ని మరింత ఎంటర్టైన్ చేయటానికి బ్యాచ్ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఆకాంక్ష మూవీ మే