Home » Hero Karizma XMR 210 Price
Hero Karizma XMR 210 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? లెజెండ్ కొత్త అవతార్‌లో 2023 హీరో కరిజ్మా XMR 210 బైక్ వచ్చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.