Hero Nithin Marriage

    నితిన్ నిశ్చితార్థం అయిపోయింది!

    July 22, 2020 / 03:48 PM IST

    టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుకలు నేటి నుంచే మొద‌ల‌య్యాయి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. ప‌రిమిత

    రేపే నితిన్ ఎంగేజ్‌మెంట్ ..

    July 21, 2020 / 04:52 PM IST

    మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఈ నెల 26న నితిన్, షాలినిని వివాహమాడనున్నాడు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. వివాహాని

10TV Telugu News