Home » hero Sai dharam Tej
తాజాగా ప్రమాదం తర్వాత కోలుకున్నాక మొదటి సారి బయటకి వచ్చారు సాయి ధరమ్ తేజ్. హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన......
వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్‌కు వైద్యులు వెంటిలెటర్ తొలగించారు. ఇంకా ఐసీయూలోనే తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. వెంటిరేటర్పై ఉంచే కాలర్ బోన్ సర్జరీ చేశారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో కాలర్‌బోన్ సర్జరీ చేశారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు అయింది. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, అతి వేగం ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 336, 184 ఎంవీ యాక్ట్ కింద రాయదుర్గం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.