Home » Hero Splendor
Hero Splendor Launch : ఈ హీరో బైక్ 100సీసీ సెగ్మెంట్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో ఒకే ఒక వేరియంట్‌తో వచ్చింది. ఈ బైక్ అత్యంత ఇష్టపడే కలర్ బ్లాక్ కలర్ కలిగి ఉంది.
Ola electric Scooter : అత్యధికంగా అమ్ముడవుతున్న అంతర్గత దహన ఇంజిన్ (ICE)తో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా వంటి మోడల్స్ కన్నా చౌకైన ధరకే అందుబాటులో ఉంది.
Hero MotoCorp Prices : హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్, ఎక్స్ట్రీమ్, జూమ్, మాస్ట్రో ఎడ్జ్, కంపెనీ జూలై 3 నుంచి ధరలను పెంచనుంది. ధర పెరుగుదల దాదాపు 1.5 శాతం ఉంటుంది. నిర్దిష్ట మోడల్‌లు, మార్కెట్లను బట్టి పెంపు ఉండొచ్చు.
Honda Shine Hero HF Deluxe : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ (Honda Motor Cycle), స్కూటర్ ఇండియా (Scooter India) మొదటి 100cc మోటార్‌సైకిల్, హోండా షైన్ 100 (Honda Shine 100)ని లాంచ్ చేసింది.
ఇండియన్ ఆటో హిస్టరీలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా నిలిచిపోయింది హీరో స్ప్లెండర్. లుక్ మాత్రమే కాదు.. వాడకంలోనూ బెస్ట్ అనిపించుకున్న బైక్ ను.. రేసర్ బైక్ గా మార్చేశాడో వ్యక్తి. పైగా ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.