Home » Hero Vaishnav Tej
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కి హీరోయిన్ రీతూ వర్మకి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్స్‌పై వైష్ణవ్ తేజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
వైష్ణవ్ మాట్లాడుతూ.. ''ఇంటర్ అయిపోయాక నిహారిక మాస్ కమ్యూనికేషన్ చేస్తుందని నేనూ చేశాను. డిగ్రీ మూడో సంవత్సరంలో అందరూ జాబ్స్ తెచ్చుకొని వెళ్లిపోతుంటే నాకేం చేయాలో తెలియలేదు. రోజు జిమ్ కి.........