-
Home » heroes height
heroes height
హీరోలందరూ పొట్టివాళ్లే.. నాముందు హీల్స్ వేసుకుంటారు.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..
December 10, 2025 / 03:05 PM IST
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలు చేసింది.