Home » Heroine Purnaa
హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలతో బిజీగా ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ఇలా పట్టుచీరలో నగలతో అందంగా ముస్తాబై మెరిపించింది.