Home » Heroine Surabhi enjoying vacations in Dubai
సందీప్ కిషన్ బీరువా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ "సురభి". ఆ తరువాత 'జెంట్ల్‌మ్యాన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి సినిమాలతో తెలుగు వారికీ దగ్గరయింది. చివరిగా ఈ అమ్మడు ఆది సాయికుమార్ 'శశి' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమ�