Surbhi: దుబాయ్‌లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న సురభి..
సందీప్ కిషన్ బీరువా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ "సురభి". ఆ తరువాత 'జెంట్ల్‌మ్యాన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి సినిమాలతో తెలుగు వారికీ దగ్గరయింది. చివరిగా ఈ అమ్మడు ఆది సాయికుమార్ 'శశి' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ ఎడారిలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది.

Heroine Surbhi enjoying vacations in Dubai

Heroine Surbhi enjoying vacations in Dubai (1)

Heroine Surbhi enjoying vacations in Dubai (2)

Heroine Surbhi enjoying vacations in Dubai (3)

Heroine Surbhi enjoying vacations in Dubai (4)

Heroine Surbhi enjoying vacations in Dubai (5)