Heroines HD Images

    రెడ్‌ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న పూజా హెగ్డే

    January 17, 2025 / 06:50 PM IST

    స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 'ముగమూడి' అనే తమిళ మూవీ తో ఫిల్మ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ తో 'ముకుంద' అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ 'విజయ్-69', 'రెట్రో', 'దేవా' వంటి సినిమాలలో నటిస్త�

10TV Telugu News