Pooja Hegde: రెడ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న పూజా హెగ్డే
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 'ముగమూడి' అనే తమిళ మూవీ తో ఫిల్మ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ తో 'ముకుంద' అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ 'విజయ్-69', 'రెట్రో', 'దేవా' వంటి సినిమాలలో నటిస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్సులో ‘దేవా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా అదిరిపోయే లుక్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి..




