Home » Hertfordshire
New Variant of Covid-19 Infections- London to move tier 3 Restrictions: లండన్ లో మళ్లీ ‘న్యూ వేరియంట్’ కరోనా విజృంభిస్తోంది. ఇంగ్లండ్ దక్షిణ ప్రాంతాల్లో కొత్త వేరియంట్ (New Variant Corona Virus) కరోనా కేసులు 1,000 కి పైగా నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య తీవ్రమవుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుత�