Home » Hi Nanna Movie
తాజాగా నిన్న రాత్రి సమంత నడిపిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లోని పలువురు అనాధ పిల్లలతో కలిసి హైదరాబాద్ AMB సినిమాస్ లో హాయ్ నాన్న(Hi Nanna) సినిమా చూసింది.
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి అమ్మాడి సాంగ్ ని ఓ కాలేజీ స్టూడెంట్స్ మధ్య లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో మృణాల్ ఇలా బ్లాక్ శారీలో వచ్చి తన అందంతో మెరిపించింది.
తాజాగా నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.