-
Home » Hi Tech Dosa of Bangalore
Hi Tech Dosa of Bangalore
వామ్మో ఇంత నూనెతో దోశలు.. ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా?
November 15, 2023 / 12:38 PM IST
దోశలంటే ఇష్టం లేని వారు ఉండరు. స్ట్రీట్ సైడ్ నుంచి రెస్టారెంట్ల వరకు రకరకాల దోశలు అందుబాటులో ఉంచుతారు. అయితే బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో దోశలు తయారీ విధానం చూస్తే మాత్రం.. షాకవుతారు.