Home » HIDDEN SIGNS
మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం, ఇది గుండె సంబంధిత వ్యాధికి సంబంధించినది కావచ్చు. తేలికపాటి తలనొప్పి, మైకము లేదా మూర్ఛకు కారణమవుతుంది. ఈ పరిస్ధితుల్లో తక్షణం వైద్యసహాయం పొందటం అవసరమౌతుంది.
HIDDEN SIGNS: కోవిడ్ -19 ప్రధాన లక్షణాలు కొత్త నిరంతర దగ్గు, జ్వరం, రుచి మరియు వాసన కోల్పోవడం.. కానీ పిల్లల్లో మాత్రం కోవిడ్ లక్షణాలు పెద్దోళ్లలో మాదిరిగా ఉండట్లేదు. పిల్లల్లో ముఖ్య లక్షణం కండరాల నొప్పులతో బాధపడడం అని నిపుణులు అంటున్నారు. సైంటిఫిక్ రిప