Home » Hidimba
ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అశ్విన్ బాబు(Ashwin Babu). తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హిడింబ.
సామజవరాగమన, బేబీ సినిమాలు గత రెండు వారాలు మంచి విజయం సాధించాయి. ఈ వారం కూడా అన్ని చిన్న, మీడియం సినిమాలే ఉన్నాయి.