Home » Hidimba Movie
హీరోయిన్ నందిత శ్వేత త్వరలో హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది నందిత.
హీరోయిన్ నందిత శ్వేత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలిపింది నందిత.