Home » Hidma Key Role
బీజాపూర్ తరెంలో సీఆర్పీఎఫ్‌పై దాడికి కీలక సూత్రధారి హిడ్మాగా అనుమానిస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీఎల్‌జీఏ నంబర్ వన్ బెటాలియన్‌కు కమాండర్‌గా ఉన్నాడు.