Home » High Court Agri Gold
విజయవాడ : అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ. 250 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 10వేల