Home » high court of telangana
గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో త�