Home » High Court STAY Order
రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు మరోసారి బ్రేక్ వేసిన హైకోర్టు..
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’’ విడుదలకు హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ గురించి, ఇతరత్రా రాజకీయ అంశాల గురించి చర్చలు జరగడం, కేసులు పెట్టడం వంటి పరిణామాల