Home » High Court
కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజనల్ బెంచ్.
షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు
షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ షరతులు వర్తిస్తాయని సూచింది. షరతులకు లోబడే పాదయాత్ర కొనసాగించుకోవచ్చని వెల్లడించింది ధర్మాసనం. గతంలో విధించిన షరతులు వర్తిస్తాయని..వాటిని �
రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది.
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో ప�
ఆంధ్రప్రదేశ్ లో 27మంది జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో కొంతమందికి పదోన్నతులు ఇస్తూ బదిలీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. మైనింగ్ లీజు కేసులో అతనిపై విచారణకు సంబంధించిన అభ్యర్థనను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.