Home » High Court
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలోని కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు పుట్టిస్తోంది. రైతులంతా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన �
కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు న్యాయపోరాటానికి దిగారు. మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించ�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
పబ్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి సాక్షాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలం అయిందని హైకోర్టు పే�