Home » High Court
అమరావతి రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాల విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
బ్రిటన్ లో వరడు. కేరళలో వధువు. వీరిద్దరు ఆన్ లైన్ వివాహానికి కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ కీలక ఆదేశాలు
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక విషయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు నేడు విచారించింది.
పరస్పర అంగీకారంతో సహజీనం చేయటం ప్రాథమిక హక్కు అని..వారిలో ఎవరికి వివాహ వయస్సు రాకపోయినా..భారతీయ పౌరుడిగా రాజ్యాంగమిచ్చిన హక్కులను పొందకుండా చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది
హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన చేపట్టారు.
తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో ఒకటి, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీటికి మాత్రమే జీవో 35ని సస్పెండ్ చేసింది.
ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం అని రాయసీమ విద్యార్ధి, యువజన జేఏసీ హెచ్చరించింది.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.