Home » High Court
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
దళిత విద్యార్థిని IIT ఫీజు కోసం డబ్బులిచ్చారు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్. పేదరికంతా ఆమె చదవుకు ఆగిపోకూడదని ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టులో ఏపీ సర్కారుకు ఊరట
పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
ఏపీ రాజధాని ఉపసంహరణ బిల్లు విచారణ వాయిదా _
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
అమ్మవారి ఆలయంలో పూజారిగా ఏడేళ్ల బాలుడిని నియమించటంతో ..దేవదయ శాఖపై హైకోర్టు మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
ఏపీలో కాకరేపుతున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. కొండపల్లి పాలిటిక్స్‌కు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనంటూ హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది.
మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు.
అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.