Home » High Court
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణస్వీకారం చేయించారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై... జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 15లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చేసినవారు ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీర్పును పున:పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు.
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.