Home » High Court
తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రేమ పెళ్లి పేరుతో యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని భావించింది.
వివాహితలకు లవ్ లెటర్ ఇచ్చిన ఓ వ్యక్తికి బాంబే హైకోర్టు 90,000 జరిమాని విధిచింది. వివాహితకు లవ్ లెటర్ ఇవ్వటం ఆమె నిబద్ధతను శంకించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. వివాదం ముదురుతున్నట్లే కనిపిస్తోంది.
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టులోనూ నిరాశ ఎదురయింది. తన అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రాజ్‌కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్�
తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ప్రారంభం కానుంది. దీన్ని సెప్టెంబర్ 9 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.
దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ జరిపింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.
ఎంపిక విధానం విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష అధారంగా ఉంటుంది. స్ర్కీనింగ్ టెస్టు అబ్జెక్టీవ్ విధనాంలో ఉంటుంది.