Home » High End Lifestyle
ఇంటికి రూ. 2.08 లక్షల EMI కట్టాలి. ఫౌంటెన్ నిర్వహణకు నెలకు రూ. 12వేలు కావాలి. కారు EMI కోసం 60వేలు కావాలి. పిల్లల కోసం IB స్కూల్కు నెలకు రూ. 65వేలు కావాలి.