High maintenance cost

    ఒలింపిక్స్‌ కోసం కారును అమ్మట్లేదు.. దుతి క్లారిటీ!

    July 16, 2020 / 07:54 AM IST

    వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహాలు కోసం తన కారును అమ్మేందుకు సిద్ధమైనట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన భారత్ స్టార్ మహిళా రన్నర్ దుతి చంద్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. తన శిక్షణకు నిధుల కొరత లేదని ఆమె స్పష్�

10TV Telugu News