Home » high-quality antibodies
Immunity from COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో SARS-CoV-2 antibodies ఏడు నెలల వరకు ఉండొచ్చునని కొత్త అధ్యయనం వెల్లడించింది. Arizona University నిర్వహించిన ఈ అధ్యయనంలో SARS-CoV-2 infection నుంచి కోలుకున్నాక హై క్వాలిటీ యాంటీబాడీలు తయారవుతాయని.. ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు శరీరంలోనే ఉంటాయ