-
Home » high severity warning
high severity warning
ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్‌లను వెంటనే ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!
March 19, 2024 / 02:57 PM IST
CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ భద్రతా లోపం కారణంగా డివైజ్‌ల్లో సులభంగా ఇంజెక్ట్ కాగలదు. ఇందుకోసం ఆర్బిటరీ కోడ్‌ని రన్ చేస్తుంది.