Home » High yielding paddy rice varieties
తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.