Home » High Yields
ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుం�