Trending
-
Home » Higher Officer
Higher Officer
ఆ సారొక్కరికే 4 కార్లు..! ఫ్యూయల్, డ్రైవర్ అంతా సర్కార్ లెక్కే..! కీలక శాఖ పెద్ద బాస్ తీరే సెపరేటు..
April 30, 2026 / 11:27 PM ISTఇతర శాఖల ఖర్చులు, నిధులపై లెక్కలు పక్కాగా అడిగే పెద్దసారు..తాను మాత్రం..లెక్కా పత్రం లేకుండా వ్యవహరించడమేంటన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. కానీ బయటికి ఏమనలేక..లోలోపలే నసుక్కుంటున్నారట కొందరు హైయ్యర్ అఫీషియల్స్.