highest bidder

    కరోనా వ్యాక్సిన్‌ సరఫరాపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

    July 12, 2020 / 03:13 PM IST

    గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండ

10TV Telugu News