Home » Highway Accident
ముంబై-గోవా హైవేలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని ప